సిటీ శివార్లలో "సదా" సరదాలు!

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2011 (11:32 IST)
" జయం" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ సదా. ఈ చిత్రంలో 'వెళ్ళవయ్యా వెళ్లూ..' అంటూ ప్రేక్షకుల మదినిదోచేసింది. ఆ తర్వాత హీరో విక్రమ్‌తో నటించిన "అపరిచితుడు" చిత్రం మినహా సదా నటించిన చిత్రాలేవీ విజయాన్ని దక్కించుకోలేక పోయాయి. దీంతో హీరోయిన్ వేషాలు రాకపోవడంతో ఐటమ్ సాంగ్‌లలో నటించేందుకు సై అంది. 

అయితే, ఐటమ్ సాంగ్‌లలో నటించేందుకు కూడా తన అందచందాలు, శరీరాకృతులు లేక పోవడంతో.. ఐటమ్ గర్ల్‌కు కూడా పనికిరావంటూ నిర్మాతలు పక్కన పెట్టేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సదాను.. ఒక హీరో దగ్గరకు చేరదీసి స్వాంతన చేకూర్చాడట. ఫలితంగా ఆ హీరోకు మరింత దగ్గరైన సదా.. ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో 'సందెట్లో సడేమియా' వంటి ప్రోగ్రామ్‌లు ఆరంభించిందట.

ఇక్కడే వారానికి నాలుగైదు రోజులు గడుపుతుండటాన్ని స్థానికులు గుర్తించి.. అక్కడకు వెళ్లారట. స్థానికుల రాకతో హీరో... హీరోయిన్ ఏకాంత జీవితానికి ఆటంకం ఏర్పడింది. దాంతో వారు అక్కడ నుంచి కారులో ఉడాయించినట్టు హైదరాబాబ్ ఫిల్మ్ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

Show comments