హన్సిక కోఆపరేషన్ సుపర్బ్‌గా ఉంటుందట

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2011 (13:47 IST)
మస్కాలో తమ ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని చాలామంది అన్నారని నటి హన్సిక చెప్పింది. తాజాగా రామ్‌తో 'కందిరీగ'లో నటించింది. ఈ సినిమాపై ఏదో రెండు విషయాలు చెప్పమని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. 

" ఇందులో రామ్‌ ఎనర్జిటిక్‌ పాత్రను పోషించారు. ఆయనకు ధీటుగానే నా పాత్ర ఉంటుంది. ఇద్దరినీ చూసి సెట్లో చాలా ముచ్చటగా ఉన్నారని కితాబిచ్చారు. మా ఇద్దరి కాంబినేషన్‌ బాగుంటుందని అంటున్నారు" అని చెప్పింది.

రామ్‌ మాత్రం అనుకోకుండా అలా కలిసి వచ్చిందని చెబుతున్నాడు. తర్వాత చిత్రాల్లో నటిస్తుందా అంటే ఏమీ చెప్పలేమని అన్నాడు. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. హన్సిక చాలా కోఆపరేషన్‌ మనిషనీ, తనతో చేయడానికి తనకేమి అభ్యంతరం లేదని అన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

Show comments