గ్లామర్ ఇమేజ్ రాలేదని ఫీలవుతున్న ప్రియమణి!

Webdunia
సోమవారం, 18 జులై 2011 (14:48 IST)
ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్‌లోనూ అందాలను ఆరబోసినప్పటికీ గ్లామర్ ఇమేజ్ రావడం లేదని ఉత్తమనటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి తెగ ఫీలైపోతోంది. ఫిలింఫేర్ అవార్డ్స్‌తో ఎన్నో పురస్కారాలు అందుకుని, పరుత్తివీరన్‌తో నటిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ గ్లామర్ ఇమేజ్‌ రావడంలేదని బాధపడుతుంది.

' ద్రోణ'లాంటి సినిమాలో మాగ్జిమమ్ ఎక్స్‌పోజ్ చేసినా, రాజ్ సినిమాలో అందాలను ఆరబోసినా ఫలితం లేదంటోంది ప్రియమణి. అనుష్క, ఇలియానా, తమన్నాల్లా గ్లామర్ హీరోయిన్‌గా సౌత్ ఇండస్ట్రీని ఏలాలనుకుంటున్న ప్రియమణికి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయట.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తున్న ప్రియమణికి ఈ మధ్య ఆఫర్లు తక్కువగా వస్తున్నాయట. మరి లేటెస్ట్‌గా చేస్తున్న "క్షేత్రం" సినిమా ఏ మేరకు ఫలితమిస్తుందో వేచి చూడాల్సిందే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

Show comments