వయస్సు దాపరికానికి శ్రియ పాట్లు!!

Webdunia
టాలీవుడ్ అందాల నటి శ్రియ తన వయస్సును దాచి పెట్టేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇందుకోసం మద్యం బాబులను తనకు ఉదారహణగా తీసుకుంటున్నారు. మన దేశంలో పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు ఉందన్నారు. అయితే, మద్యం సేవించేందుకు మాత్రం 25 సంవత్సరాలు ఉండాలని నిబంధన ఇవ్వడం సబబుగా లేదన్నారు. 

ఇంతకూ ఇలాంటి వివాదాస్పద వాఖ్యలు ఎందుకు చేసిందా అంటే ఏదో మిషతో మీడియాలో తన పేరు ఉండాలన్న అమ్మడి ప్లానేనట. ఈ విషయమై ఆమెనే అడిగితే - అదేం కాదు. ఇరవై ఐదేళ్లు దాటిన వాళ్లకే మద్యం అమ్ముతారంటే నాకు కూడా అసూయగానే ఉంది. ఎందుకంటే - నాకు అమ్మరు అన్న దానికి అసూయగా ఉంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.

అంటే ఈ లెక్కన ఇరవై ఐదేళ్లు ఇంకా దాటలేదని శ్రియ చెపుతోంది. అయితే, ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమకు వచ్చి 12 యేళ్లు అయినప్పటికీ.. శ్రీయకు ఇంకా ఇరవై ఐదేళ్లు దాటలేదంటే ఎవరు నమ్ముతారు?.

వయస్సు దాచుకున్నా అది ఎదుటివాళ్లు గుర్తు పట్టని విధంగా మార్చుకోవాలి కానీ ఇలాంటి చీఫ్ స్టేట్‌మెంట్‌లతో కాదు కదా అంటున్నారు మీడియా. మొత్తానికి తన వయస్సు దాచుకోటానికి శ్రీయ పడరాని పాట్లు పడుతోందన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

Show comments