Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితుడితో మీరాచోప్రా వివాహేతర సంబంధం!

Webdunia
అనేక తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా తళుక్కున కనిపించిన మీరాచోప్రా.. ఒక వివాహితుడితో అక్రమ సంబంధం కలిగివున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఆ వ్యక్తి భార్య హత్య కేసులో చిక్కుకుంది. ఫలితంగా మీరాచోప్రాపై పోలీసులు నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసి దర్యాప్తు విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. గుర్గావ్‌కు చెందిన రుచి భట్టాన్ అనే మహిళ జూన్ 28వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించింది. రుచి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె అత్తమామలు చెబుతుండగా... భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.

అయితే, రుచి భర్త సుమిత్‌కు నటి మీరాచోప్రాతో వివాహేతర సంబంధం ఉందనే పుకార్లు ఉన్నాయి. దీంతో ఈ దశగా దృష్టి సారించి కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు.. సుమిత్‌ను అరెస్ట్ చేసి విచారించారు. సుమిత్ వెల్లడించిన సమాచారం మేరకు.. నటి మీరాచోప్రాపై ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీకి పోలీసు బృందాన్ని పంపించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments