Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌లో నగ్న ఫోటోలను సర్క్యులేట్ చేస్తున్న రమ్యశ్రీ..?!!

Webdunia
సోమవారం, 4 జులై 2011 (13:52 IST)
రమ్యశ్రీ అంటే హీటెక్కించే హాట్ తార అని అందరికీ తెలిసిన విషయమే. ఇపుడీ భామ ఇంటర్నెట్‌లో తన నగ్న ఫోటోలను పెట్టి తనకుతానుగా ప్రచారం చేసుకుంటోందని టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు.

ఇంతకీ ఈమె పరిస్థితి నగ్న ఫోటోలను పెట్టుకునే దాకా ఎందుకొచ్చిందీ అని చూస్తే... రమ్యశ్రీ తొలుత హీరోయిన్‌గా ట్రై చేసినా ఆట్టే ఛాన్సులు రాలేదు. దీంతో విసుగు చెందిన రమ్య అర్థనగ్న సన్నివేశాలలో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

అటుపిమ్మట కూడా పెద్దగా ఆఫర్లు ఆమె తలుపుతట్టలేదు. దీంతో ఓజోమెన్ కండోమ్ ప్రకటనలో నటించింది. అయినప్పటికీ ఆఫర్లు నిల్. ఇక లాభం లేదనుకుందో ఏమోగానీ, నగ్నంగా నటించడానికి ఓకే చెప్పేసిందట. దానికి సంబంధించి ఇటీవలే ఓ ఫోటో సెషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం.

సినిమా సంగతి ఏమోగానీ, ఇపుడా ఫోటోలు మాత్రం నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ ఫోటోలను కూడా రమ్యశ్రీ తనకు తానుగా జోడిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?