Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియను చుట్టేసిన కుర్రజనం.. ఆపై గిల్లుళ్లు.. ఒత్తుళ్లు...

Webdunia
శనివారం, 2 జులై 2011 (15:36 IST)
దక్షిణాది సెక్సీ ఫిగర్ శ్రియకు పాండిచ్చేరిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లిన ఆమెను చూసిన కుర్రజనం వెర్రెక్కిపోయారట. 

షూటింగ్ కోసం బుల్లిబుల్లి దుస్తులేసుకుని బయటకొచ్చిన శ్రియను చూసి సదరు కుర్రజనం ఆమెపై ఎగబడ్డారట. ఈ హఠత్పరిణామానికి బెంబేలెత్తిపోయిన యూనిట్ వారిని అడ్డుకునే యత్నం చేశారట. కానీ కుర్రజనం మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదట.

శ్రియను చుట్టుముట్టి గిల్లుళ్లు, ఒత్తుళ్లకు పాల్పడ్డారట. వారిని వారించడం సాధ్యంకాని యూనిట్ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను రప్పించారట. పోలీసులు వచ్చిన తర్వాత పరిస్థితి మామూలైంది. శ్రియ మాత్రం కుర్రజనం దెబ్బకు తోటకూర కాడలా మారిపోయిందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?