పూటుగా మందుగొట్టి పబ్‌లో చిందేసిన సెక్సీ శ్రేయ..?!!!

Webdunia
సోమవారం, 27 జూన్ 2011 (10:16 IST)
" పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..." అంటూ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ చిత్రంలో నయగారా ఒంపుసొంపులను సొంతం చేసుకున్న సెక్సీ శ్రేయ హొయలు ఒలికించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ అమాంతం పైకి వెళుతుందని గంతులు వేసింది. కానీ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. 

దీంతో ద్వితీయ శ్రేణి హీరోలైన మంచు మనోజ్ వంటి హీరోలతో నటించడానికైనా రెడీ అని చెప్పాల్సిన విధిలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జనం కళ్లలో పడేందుకు ఇటీవల వైజాగ్‌లో జరిగిన సీసీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో మైదానంలో తిరిగింది. స్టేజీపై నాభీ నృత్యాలతో ఇరగదీసింది. అయినా ప్చ్.. అవకాశాలేవీ..?!!

ఈ నిరాశ ఫలితమో.. ఏమోగానీ తాజాగా శ్రేయ పబ్‌లలో పిచ్చపిచ్చగా మందుగొట్టి చిందులేస్తోందట. ఈమె వ్యవహారాన్ని చూసిన వారు పూర్ శ్రేయ అని అంటున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి