Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ హీరోగా "ఖైదీ" రిమేక్..??

Webdunia
File
FILE
టాలీవుడ్‌లో చిరంజీవిని మెగాస్టార్ చేసిన చిత్రం "ఖైదీ". ఈ చిత్రానికి ముందు చిరంజీవి అనేక చిత్రాల్లో నటించినప్పటికీ.. వాటి వల్ల వచ్చిన పేరు అంతంతమాత్రమే. అయితే, "ఖైదీ" చిత్రం విడుదలైన తర్వాత చిరంజీవికి వచ్చిన స్టార్‌డమ్ అంతా ఇంతా కాదు. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని.. ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఇపుడు చిరంజీవి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రం పునర్ నిర్మితం కానుంది. మాక్స్ ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మాత కె.అచ్చిరెడ్డి "ఖైదీ" చిత్రం పేరుతో ఫిలిమ్ ఛాంబర్‌లో ఓ టైటిల్‌ను నమోదు చేయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మొత్తం స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు అన్ని పక్కాగా ప్లానింగ్ చేసిన తర్వాతే చిత్ విశేషాలను వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

Telangana: కామారెడ్డిలో భారీ వరదలు- నీటిలో చిక్కుకున్న ఆరుగురు.. కారు కొట్టుకుపోయింది.. (videos)

అవన్నీ తడిసిన టపాసుల్లాంటివి.. ఎప్పుడూ వెలగవు.. కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments