రజినీకి ఐశ్వర్య కిడ్నీ దానం చేసిందా...?!!

Webdunia
సోమవారం, 20 జూన్ 2011 (13:50 IST)
WD
ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో ఇదే గోల. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె తన తండ్రికి మూత్రపిండాన్ని దానం చేసిందన్న వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ వ్యవహారాన్ని మన దేశంలో చేస్తే అందరికీ తెలిసిపోతుంది కనుక ఆయనను సింగపూర్ తరలించి అక్కడే ఈ కిడ్నీ మార్పిడి చేశారని కోలీవుడ్ సినీ వర్గాల భోగట్టా. దీనికితోడు రజినీకాంత్ ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటే ఐశ్వర్య కూడా అంతేకాలంపాటు ఆస్పత్రిలోనే ఉండటాన్ని వారు ఉటంకిస్తున్నారు.

ఐతే ఐశ్వర్య భర్త, యువహీరో ధనుష్ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మామయ్య రజినీకి ఎటువంటి కిడ్నీ మార్పిడి చికిత్స జరుగలేదనీ, అటువంటప్పుడు తన భార్య ఐశ్వర్య తన కిడ్నీని దానం చేసే ప్రశ్న ఇంకెక్కడుంటుందని చెపుతున్నాడు. ఏదైతేనేం రజినీ మునుపటిలా యాక్టివ్‌గా మారిపోడంపై ఆయన అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

Show comments