Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చెల్లెలు సినిమాల్లో నటించబోతుందా.. నో ఛాన్స్: తాప్సీ

Webdunia
దక్షిణాది గ్లామర్ క్వీన్ తాప్సీ తన చెల్లెలు సినిమా ఆరంగేట్రం చేయనుందని వస్తున్న వార్తలను ఖండించింది. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న షాగన్ సినిమాల్లో నటించట్లేదని చెప్పింది. నన్ను చూసివెళ్లేందుకే మోడల్ అయిన షాగన్ హైదరాబాద్ వచ్చిందని, తను సినిమాల్లో నటించేందుకు రాలేదని తాప్సీ తేల్చి చెప్పేసింది. 

తన అందచందాలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెల్లపిల్ల తాప్సీ తన చెల్లెలైన షాగన్‌ను మాంచి సినిమాలో నటింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీవర్గాలు కోడై కూసాయి. దీనికోసం తాప్సీ అగ్రనిర్మాతలు, దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇంకా సోలో హీరోయిన్ సినిమాలో తాప్సీ చెల్లెలు షాగన్ నటించబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

కానీ ఈ వార్తలపై స్పందించిన తాప్సీ అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో హానర్స్ డిగ్రీ చేస్తుందని చెప్పింది. కాగా, అందాల సుందరి తాప్సీ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా వస్తున్న "మొగుడు" సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?

Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు

Tamil Nadu: హెడ్ మాస్టర్ కాళ్లకు మసాజ్ చేసిన విద్యార్థులు..

lunar eclipse, బెంగళూరు నెత్తిపైన 327 నిమిషాల పాటు సుదీర్ఘ చంద్రగ్రహణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

Show comments