Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడ్డీలతో బయటకెళితే "పోకిరి"లు ఊరుకుంటారా..?!!

Webdunia
File
FILE
సినిమాల వరకైతే ఫర్వాలేదు కానీ, బయట ప్రపంచంలో మిడ్డీలతో తిరిగితే పోకిరి మగాళ్లు ఊరుకోరని సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా అంటోందట. పొట్టి దుస్తులు ధరించిన అమ్మాయి కనబడితే చాలు చొంగ కార్చుకోవడం తన కళ్లారా చూశానని చెపుతోందీ సెక్సిణి.

ఇటీవల తాను ఓ పబ్ కెళితే అక్కడకు కొంతమంది అమ్మాయిలు ఫ్యాషనబుల్ దుస్తులేసుకుని వచ్చారనీ, అదే పబ్‌కు వచ్చిన కొంతమంది పోకిరి రాయుళ్లు వారి చూపులతో చేష్టలతో వారిని చెప్పలేని ఇబ్బందులకు గురి చేశారని అంటోంది.

అయితే సదరు పబ్ జనం మాత్రం ఆ పబ్బులోకి షెర్లిన్ మరింత కురుచ దుస్తులతో వచ్చిందనీ, అది చూసిన కుర్రకారు మాస్ రూటులో వెళ్లి ఆమెను ఇబ్బంది పెట్టారనీ అంటున్నారు. అంటే నిజానికి ఇబ్బంది పడింది షెర్లిన్ అన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?