నెట్‌లో బట్టబయలైన సెక్సీ అనుష్క అందాలు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2011 (17:35 IST)
FILE
ఇంటర్‌నెట్‌లో అనుష్క అందాలు బట్టబయలయ్యాయి. అయితే ఈ అనుష్క టాలీవుడ్ అనుష్క కాదు... బాలీవుడ్ అనుష్క. ఆమె ఫోటోలోని తలకు ఎవరిదో బికినీ బాడీ తగిలించి అందాలన్నీ ఎక్స్‌పోజ్ చేసేటట్లు మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టారు.

బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న అనుష్క పొదుపైన దుస్తుల్లో అందాలను ఆరబోస్తూ బికినీలో కనిపించిందని ఆయా వాహకాల ద్వారా సందేశాలను పంపడంతో నెటిజన్లు ఎగబడ్డారట.

పైగా ఇదే పేరుతో టాలీవుడ్ అనుష్క కూడా ఉండటంతో నెటిజన్లు ఆమెకు సంబంధించిన బొమ్మలను సైతం తెగ వెతికారట బికినీలో అందాలకోసం. అయితే అనుకున్న బొమ్మ కనబడపోయే సరికి ఇంతకీ ఆ అనుష్క ఎవరా అని ఆరా తీసి చివరికి బాలీవుడ్ అనుష్క శర్మగా గుర్తించారట. ఇంతకీ ఆ బాలీవుడ్ అనుష్క శర్మ ఫోజు కూడా నకిలీదని తేలిపోవడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?