Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియాకు హీరో రానా బోర్ కొట్టాడా..?!!

Webdunia
సోమవారం, 13 జూన్ 2011 (16:45 IST)
WD
చాలామంది హీరోయిన్లు షూటింగ్‌లంటే చాలా సరదాగా గడుపుతుంటారు. స్క్రిప్ట్‌, డబ్బు, కథానాయకుడు ఏదైతేనేం... నచ్చితే షూటింగ్‌ సజావుగా సాగిపోతుంది. నటి జెలీనియాకు మాత్రం ఎందుకో ఈమధ్య షూటింగ్‌ అంటే ఎప్పుడు అయిపోతుందరా.. బాబూ... అనిపిస్తుందట.

దగ్గుబాటి రానాతో 'నా ఇష్టం' అనే షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఉన్నా కూడా ఇంటివైపు ధ్యాసే ఉందని చెబుతోంది. ఇన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉన్నాను. మా కుటుంబసభ్యులతో మాట్లాడలేకపోయాను. ఫోన్‌లో మాట్లాడినా బెంగ తీరలేదు అని చెప్పింది.

ఇది గ్రహించిన యూనిట్‌.. అసలు ఈమెకు ఈ సినిమాలో నటించడం ఇష్టంలేదా...? హీరో అంటే నచ్చలేదా..? అనే డౌట్‌ వ్యక్తం చేస్తున్నారట. ఎవరైనా షూటింగ్‌ అంటే.. హాయిగా పిక్‌నిక్‌లా సాగిందంటూ తెగ గొప్పలు చెబుతుంటారు. జెనీలియా విషయంలో మాత్రం ఎక్కడో తేడా జరిగిందంటున్నారు. ఆ తేడా ఏంటో మరి..!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments