నా "బొమ్మ"ను వేస్తానన్నారు.. ప్చ్.. అదృష్టం లేదు..

Webdunia
File
FILE
బాలీవుడ్ సెక్సీ సుందరి విద్యాబాలన్‌కు ప్రముఖ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్ అంటే ఎంతో అభిమానమట. దుబాయ్‌లో షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు కేవలం రెండంటే రెండుసార్లు ఆయనతో మాట్లాడిందట.

ఆ కాస్త పరిచయంలోనే హుస్సేన్ తన చిత్రాన్ని గీస్తానని హామీ ఇచ్చాడనీ, అయితే తామిద్దరం ఎవరి పనుల్లో వారు బిజీ కావడంతో ఆయన తన బొమ్మ గీయడం కుదరలేదని చెప్పింది విద్య. ఆయన హఠాన్మరణం తనను కలచి వేస్తోందనీ, ఆయన చేత తన చిత్రాన్ని వేయించుకునే అదృష్టం కలుగనందుకు చాలా బాధపడుతున్నట్లు విద్యాబాలన్ వెల్లడించింది.

అందుకే హుస్సేన్ గుర్తుగా తన ఇంట్లో ఓ పెయింటింగ్ వాల్‌ను బ్లాంక్‌గా ఉంచేస్తున్నట్లు విద్యాబాలన్ ప్రకటించింది. ఇంతకీ హుస్సేన్ విద్యను ఎలా చిత్రీకరిస్తానన్నాడని అడిగితే మాత్రం నోరు మెదపలేదు.

అప్పట్లో విద్య అందాలను చూసిన హుస్సేన్ ఆమె నగ్న చిత్రాన్ని గీస్తానని చెప్పినట్లు నెట్‌లో జోరందుకున్న తెలిసిందే. విద్య మౌనం చూస్తుంటే అదే నిజమనుకోవాలేమో...?!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది