ఆ వెకిలి వార్తలను నేను పట్టించుకోను: రీమాసేన్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2011 (12:55 IST)
రీమాసేన్ గుర్తుందా..? చిత్రం.. మనసంతా నువ్వే... బావ నచ్చాడు చిత్రాల్లో చిట్టిపొట్టి దుస్తులేసి కవ్వించిన తార. టాలీవుడ్‌లో అమ్మడికి లక్ కలిసి రాకపోవడంతో తమిళ, హిందీ పరిశ్రమలలో సెటిలైంది. 

హిందీ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషిస్తూ ఏదో నెట్టుకొస్తోంది. తన ఈడు హీరోయిన్లంతా పెళ్లి చేసుకుని తల్లులవుతుంటే ఈమె మాత్రం ఒంటరిగానే కాలక్షేపం చేస్తోంది.

ఒంటరిగా ఉన్న యువతి ఏ పురుషుడితోనైనా కాస్తంత చనువుగా మాట్లాడితే లింకు పెట్టేయడం మామూలేగా. అలాగే ఈమధ్య రీమాసేన్ శివ్ కపూర్‌తో కలిసి తిరుగుతుండటాన్ని చూసిన సినీజనం అదే విషయాన్ని పత్రికల్లోనూ రాశేశారు.

దీంతో చిర్రెత్తిన రీమా ఆ వార్త రాసిన పత్రికలపై చిందులేసింది. అలాంటి వెకిలి వార్తలు తన ఎదుగుదలను ఏమీ చేయలేవని రుసరుసలాడింది. నిజం మాట్లాడితే ఎవరికైనా నిష్టూరంగా ఉంటద్ది మరీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

Show comments