Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మిగిలింది బికినీయే.. అందులోనూ చూపిస్తుందా...?

Webdunia
File
FILE
వెంకీతో కలిసి మూడోసారి నటిస్తున్న సినిమా షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని త్రిష చెపుతోంది. "వెంకీసార్‌, నేను, సలోని కలిసి నటించే సన్నివేశాలు చాలా థ్రిల్‌ కల్గిస్తున్నాయ"ని తన ట్విట్టర్‌లో పేజీలో పెట్టుకుంది.

ఇటీవలే తీన్‌మార్‌లో తన అందాల్ని ఆరబోసిన త్రిష ఇప్పుడు వెంకీ చిత్రంలో బికినీలో కన్పించబోతుందని వార్తలొస్తున్నాయి. అన్ని రకాల కురుచ దుస్తుల్లో కన్పించిన త్రిషకు బికినీలో కన్పించడమొక్కటే మిగిలి ఉందట.

అందులో కూడా కనిపిస్తే ఓ పనైపోతుందని త్రిష తెగ సంబరపడిపోతోందట. ఇందులో నిజమెంతోగానీ... బికినీలో త్రిష ప్రేక్షకులను ఎంతమేరకు ఎంజాయ్ చేస్తుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments