Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఫ్రెండ్‌తో ఇలియానా గంట హస్క్ కొట్టిందట

Webdunia
గురువారం, 9 జూన్ 2011 (17:53 IST)
WD
ట్రాఫిక్‌ అంటే సామాన్యులకే కాదు... సెలబ్రిటీలకు కూడా పెద్ద సమస్యే. కానీ వారు దాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తుంటారని ఇలియానాను చూస్తే అర్థం చేసుకోవచ్చు.

ఇలియానా ఇటీవల ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అయితే కార్లో ఉందనుకోండి. మరో 45 నిమిషాలపాటు ట్రాఫిక్ క్లియర్ కాదని తేలిపోవడంతో సెల్ తీసుకుని హస్క్ కొట్టడం మొదలెట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా బక్కభామే చెప్పింది.

అందమైన పెదాలను సాగదీస్తూ... "హైదరాబాద్‌లోనే కాదు, చెన్నైలోనూ ట్రాఫిక్‌ చాలా ఎక్కువ. మొన్నొక రోజు షూటింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి లాడ్జికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టింది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను.

థ్యాంక్ గాడ్... కారు అద్దాలు నల్లవి కనుక నన్ను గుర్తించే వీల్లేదు. నేను ఉన్నానని తెలిస్తే.. ఇంకా జామ్‌ అయ్యేదే. నాకున్న అలవాటు ప్రకారం కారులోనే కూర్చుని ఫోన్లు చేసుకుంటూ కాలక్షేపం చేశాను" అని నవ్వుతోంది. ఆ ఫోన్లు ఎవరకి చేశావని అడిగితే మాత్రం... "నా స్నేహితులకే" అంది. మగ స్నేహితులో..? ఆడ స్నేహితులో..?
అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments