Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఎద సంపద అంత భారీగా ఉందా..? హాన్సిక!!

Webdunia
File
FILE
' దేశముదురు' ముద్దుగుమ్మ హాన్సికకు ఇపుడొక సందేహం వచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలు దక్కక పోవడంతో కోలీవుడ్‌ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ బిజీగా మారిపోయారు. తమిళ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునేందుకు హాన్సిక తన ఎద సంపదను బాగానే పెంచుకుంది. ఇది ఎంతగా అంటే.. తన హృదయ అందాలతో అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ నమిత అందాల సైజుకు.

దీంతో తమిళ ప్రేక్షకులు హాన్సికను జూనియర్ నమితగా పిలవడం ఆరంభించారట. ఆ వెంటనే మీడియా హాన్సిక ఫోటోల కోసం ఎగబడటం ఆరంభించింది. పలు పత్రికలు హాన్సిక ఫోటోను కవర్ పేజీల్లో ముద్రించడం చూసి అవాక్కైంది. ఒక్కసారిగా ఇంతటి పబ్లిసిటీ రావడంతో భయపడి పోయిన హాన్సిక.. తన స్నేహితుల వద్ద తన ఎద సంపద అందాలపై ఆరా తీసిందట. నమిత అందాల కంటే తనవి ఎక్కువగా ఉన్నాయా అంటూ ప్రశ్నించిందట.

ఇందులో పలువురు స్నేహితులు మాత్రం నిజమేనని చెప్పడంతో ఖంగుతిన్న హాన్సిక.. మళ్లీ తన పాత అందాలను కోసం స్లిమ్‌గా మారేందుకు కృషి చేస్తోంది. తనలాగే తాను ఉండక అనవసరంగా నమితను చూసి లావవ్వడానికి ప్రయత్నించి, ఇపుడు మళ్లీ సన్నబడేందుకు ట్రై చేయడం ఎందుకని తమిళ సినీ వర్గాలు నవ్వుకుంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

బిచ్చగాళ్లపై మిజోరం సర్కారు ఉక్కుపాదం

Floods : నిర్మల్ జిల్లాలో భారీ వరదలు.. హైవేలోకి వరదలు.. ట్రాఫిక్ మళ్లింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments