Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన మగాడితో నటి నికిత సీక్రెట్ ఎఫైర్

Webdunia
WD
తెలుగులో ఆర్యన్ రాజేష్ సరసన నటించించి నికిత ఆ తర్వాత రెండుమూడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఆమె కన్నడలో బిజీగా నటిస్తోంది. పెండ్లి గురించి అడిగితే టైమ్ రావాలనేది. అది వచ్చినట్లుంది.

హీరో దర్శన్‌తో కాపురం చేస్తుందన్న వార్తలు గుప్పుమన్నాయి. రహస్యంగా పెండ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల ఊటీలో దర్శనమిచ్చారట. నికిత గుర్తుపట్టలేని విధంగా మోడ్రన్‌గా తయారైంది. దర్శన్‌కు ఆల్రెడీ కొడుకు ఉన్నాడు.

తను ముంబయిలో ఉంటున్నట్లు అక్కడ గెస్ట్‌హౌస్‌లో చెప్పిందట. దర్శన్ ఆమెకు ఫ్లాట్ ఇచ్చాడని సమాచారం. ఒక ఏజ్ వచ్చాక తోడును కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇండస్ట్రీలో అందగత్తెలంతా సెకండ్స్‌గా ఎందుకెళతారో అర్థంకాని ప్రశ్న.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments