Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క... అనుష్క.. కలవరిస్తున్న కోలీవుడ్ కుర్రకారు

Webdunia
సెక్సీ అందాల తార అనుష్క టాలీవుడ్ కుర్రకారుకే కిక్కెచ్చిందనుకుంటే ఇపుడు కోలీవుడ్‌లో సైతం అనుష్క అంటే చొంగ కార్చుకుంటున్నారట అక్కడి టీనేజ్ కుర్రకారు. 

వానం చిత్రంలో సూపర్ హీరో విక్రమ్ సరసన నటించనున్నట్లు సమచాచారం.

అదేవిధంగా సక్సెస్‌ఫుల్ హీరో విజయ్ సరసన మదరాసి పట్టణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది అనుష్క. ఇంకా ఆర్య సరసన కూడా ఓ సినిమాలో నటించనున్నది.

మొత్తమ్మీద కోలీవుడ్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేస్తోంది సెక్సీ నటి అనుష్క. అన్నట్లు మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా అనుష్కను నటింపజేసే ఆలోచనలున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు