Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సీన్‌లో నగ్నంగా స్నానం చేయలేదు: నీతూ చంద్రా

Webdunia
" అపార్ట్‌మెంట ్" చిత్రంకోసం హాటెస్ట్ బేబీ నీతూ చంద్రా ఓ బాతింగ్ సన్నివేశంలో నటించింది. ఆ సన్నివేశంలో నీతూ షవర్ కింద తడుస్తూ స్నానం చేస్తున్నట్లుగా నటించాలి. దర్శకుడు తాను అనుకున్నట్లు సన్నివేశాన్ని చిత్రీకరించాడు. 

అయితే ఆ సీన్‌లో నీతూ శరీరంపై నూలుపోగు లేనట్లుగా ఓ అద్దం చాటు నుంచి కనబడుతుంది. ఆ సీన్ చూసినవారంతా నీతూ నిజంగానే నగ్నంగా నటించిందేమోనని అనుకోవడం ఖాయం. కానీ తను బట్టల్లేకుండా ఆ సన్నివేశంలో నటించినట్లు కొంతమంది చెప్పడంపై నీతూ చంద్రా చిందులేస్తోందట.

బాతింగ్ సన్నివేశం కనుక దుస్తులను పొదుపుగా ధరించాలని దర్శకుడు చెప్పినప్పటికీ శరీరానికి అతుక్కుపోయే డ్రెస్ వేసుకుని అందులో నటించానని మరీ చెపుతోందట. కెమేరా ట్రిక్‌తో స్నానం చేసేటపుడు శరీరం ఎలా ఉంటుందో అలా చూపించారని అంటోందట. అంతేతప్ప తాను నగ్నంగా స్నానం చేయలేదని వాపోతోందట.

అయినా షవర్ కింద స్నానం చేసేటపుడు ఎవరైనా ఎలా కనిపిస్తారని అంటూ చివర్లో ఓ చిన్న జర్క్ ఇచ్చిందట. అంటే... స్నానం ఎలా చేసిందని మనం అర్థం చేసుకోవాలీ..?!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments