Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం శాంతి ఓం' భామ దెబ్బకు యూవీ బౌల్డ్

Webdunia
శనివారం, 5 జనవరి 2008 (19:02 IST)
FileFILE
బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ దీపికా పదుకొనె చేసే ప్రతి పని సంచలనమే అవుతోంది. బాలీవుడ్‌ హీరో షారూక్ ఖాన్ నటించిన "ఓం శాంతి ఓం" చిత్రంలో తన నటనతో బాలీవుడ్ చిత్ర రంగాన్నే తనవైపుకు తిప్పుకున్న హీరోయిన్ పదుకొనె. అలాగే.. తాజాగా తన అందచందాలతో క్రికెట్ యువ హీరోలను తన వలలో వేసుకున్నట్టు వినికిడి. మొన్న 'జార్ఖండ్ డైనమెట్‌' ధోనీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈమె... నేడు 'సిక్సర్ల హీరో' యువరాజ్‌తో షికార్లు చేస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న యూవీ ఆహ్వానం మేరకు.. పదుకొనె సిడ్నీకి వెళ్లడమే కాకుండా.. శుక్రవారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో పార్టీకి వెళ్లినట్టు ఆస్ట్రేలియా పత్రికలు కథనాలను ప్రచురించాయి. దీనిపై యూవీ సన్నిహితుడు ఒకరు స్పందిస్తూ.. యూవీ-పదుకొనె మధ్య స్నేహం ఇప్పటిది కాదనీ, నాలుగు నెలల క్రితమే చిగురించిందని వారు అంటున్నారు.

ఏదీ ఏమైనా.. టీమ్ ఇండియా వన్డే జట్టుకు కెప్టెన్-వైస్ కెప్టెన్‌గా రికార్డులు సృష్టిస్తున్న ధోనీ-యూవీల మధ్య పదుకొనె వ్యవహారం కాస్త చిక్కులు తెచ్చేలా వున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. ధోనీతో ప్రేమాయణాన్ని కటీఫ్ చేసుకున్న పదుకొనె... యూవీతో జతకట్టడం ధోనీ మనస్సును గాయపరిచినట్టు భోగొట్టా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు.. మే 15 నుండి మే 26 వరకు 12 రోజుల పాటు...

తూచ్.. అదంతా ఫేక్ : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి (Video)

సూర్యాపేటలో పరువు హత్య.. కులాంతర వివాహం చేసుకున్నాడని కొట్టి చంపారు..

పరాయి మహిళ మోజులోనే గురుమూర్తి ఘాతుకం!

Amazon: అమేజాన్ విధానాలపై పవన్ అసంతృప్తి.. గిఫ్ట్ కార్డుల నుండి డబ్బు.. ఇంత కష్టమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Show comments