Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌లో మాళవిక "శోభనం" దృశ్యాలు..!

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2007 (14:09 IST)
WD PhotoWD
తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో సెక్వీ క్వీన్‌గా పేరుగాంచిన మాళవిక.. కొంతకాలం క్రితం పెళ్లి చేసుకుని, సినిమాలకు స్వస్తి పలికింది. చిత్రం రంగంలో ఉన్నపుడు పలు హాట్ వార్తలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ మళయాల తార.. పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే వార్తలకెక్కుతోంది. పలువురు చిత్ర నిర్మాతలపైనే కాకుండా హీరోలపై ఆరోపణలు చేసిన మాళవిక ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం అప్పుడెప్పుడో హనీమూన్‌కి విదేశాలకు వెళ్ళారు.

తన శోభనం రాత్రి భర్తతో గడిపిన శృంగార సన్నివేశాలు ఇపుడు ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాట. భార్యాభర్తలు ఇద్దరు తప్ప మూడో వ్యక్తికి ప్రవేశం లేని శోభనం రాత్రి సన్నివేశాలు రహస్యంగా కెమెరాలకు చిక్కడం మాళవికకు అంతుచిక్కడం లేదు. తన బెడ్‌రూమ్‌లో రహస్య కెమరాలను ఎవరి పెట్టి ఉంటారన్నదానిపై మాళవిక పరిపరి విధాలుగా ఆలోచిస్తోందట.

ఆమె అనుమాన నేత్రాల నుంచి భర్త కూడా తప్పించుకోలేకపోతున్నాట. ఇక మీదట సెక్సీ సన్నివేశాల్లో నటించబోనని ఆమె శపధం చేసుకున్న సమయంలో ఈ క్లిప్పింగ్స్ ఆమెను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భర్త కళ్ళెదుటే... బాయ్ ఫ్రెండ్స్‌తో ధైర్యంగా తిరిగిగొచ్చే మాళవికకు ఇంత పెద్ద కష్టమొస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గోమూత్రం తాగండి..జ్వరాన్ని తరిమికొట్టండి..వి. కామకోటి.. ఎవరాయన..?

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వండి.. సీనియర్ నేత సోమిరెడ్డి

పసుపు బోర్డు పాలిటిక్స్ వ్యవహారం.. పసుపుకు రూ.15 వేల మద్ధతు ధర.. కవిత

భారతదేశంలో H125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌- ఏపీలో ఏర్పాటు అవుతుందా?

చిరంజీవి బీజేపీలో చేరే అవకాశం వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు