Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బూచోడు'' చిత్ర దర్శకనిర్మాత ఆత్మహత్య!

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (11:32 IST)
FILE
ఆర్థిక ఇబ్బందుల కారణంగా నూతన దర్శకనిర్మాత బండారు జగదీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్‌ ఇటీవల 'బూచోడు' అనే సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. షూటింగ్‌లో భాగంగా అతను యూనిట్ సభ్యులతో కలిసి విశాఖపట్నం వచ్చారు. అక్కడ ఓ హోటల్‌లో చిత్రయూనిట్‌తో కలిసి బస చేశారు.

ఈ నేపధ్యంలో ఆయన ఆదివారం విశాఖపట్నంలోని సింహపురి కాలనీ నుంచి చాకిరేవుకొండకు వెళ్లే కొండ ప్రాంతంలో ఒక హెచ్‌టీ లైన్ విద్యుత్ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఈ ప్రాంతంలో ఉంటానని సినిమా యూనిట్ సభ్యుల్లో ఒకరికి సెల్‌ఫోన్‌లో మెసేజ్ పెట్టాడు.

ఈ విషయం తెలుసుకున్న జగదీష్ అన్నయ్య ఈ ప్రాంతంలో వెతకగా సాయంత్రానికి గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు జగదీష్ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments