Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక తుఫాన్‌లో చిక్కుకున్న కోహ్లీ ప్రియురాలు అనుష్క!

Webdunia
శనివారం, 19 ఏప్రియల్ 2014 (10:33 IST)
FILE
రాజస్థాన్‌లో అనూహ్య రీతిలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల దుమ్ము, ధూళితో ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అయితే ఇసుక తుఫాన్‌లో బాలీవుడ్ హీరోయిన్, క్రికెటర్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ చిక్కుకున్నారు.

' ఎన్ హెచ్ 10' సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర బృందం ఇక్కడకు వచ్చింది. ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్‌లో జరుగుతున్న 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్‌కు అంతరాయం కలిగింది. నాతోపాటు 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్ యూనిట్ అంతా ఇసుక తుఫాన్‌లో నిన్న ఇరుక్కున్నాం. అయితే అందరం క్షేమంగా బయటపడ్డాం అని అనుష్క శర్మ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments