Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ స్థానం అల్లు అర్జున్ ఆక్రమిస్తాడా...?

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:38 IST)
WD
మెగా కుటుంబం హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటివరకు చిరంజీవి తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఆ వరుసలో ఇప్పుడు ఎవరున్నారని ఆలోచిస్తే... సినిమా సినిమాకు భిన్నంగా చూపించే అల్లు అర్జున్‌ ఉంటాడని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 'రేసుగుర్రం' చిత్రంతో తను కామెడీ ఆర్టిస్టుగా, హీరోగా, డాన్సర్‌గా వ్రూప్‌ చేసుకుని అభిమానుల్లో స్థానాన్ని సంపాదించుకుంటాడని అంటున్నారు.

ఎనర్జీ లెవల్స్ బాగున్నాయని ఫ్యాన్సే చెబుతుంటే.. అల్లు అర్జున్‌ తెలుగులో మహేష్‌ బాబు, ఎన్‌టిఆర్, పవన్‌ కళ్యాణ్‌ సరసన చేరిపోయాడని సినీపండితులు చెబుతున్నారు. అయితే ఇంటి నుంచే పోటీ ఉండటంతో... రామ్‌ చరణ్‌ పరిస్థితి ఏమిటి? అనేది కూడా చర్చకు దారితీసింది.

మగధీర తర్వాత ప్లాప్‌ చిత్రాలు చేశాక రచ్చ, ఎవడు వంటి చిత్రాలు హిట్‌ అయ్యాయి. ఎవడులో కూడా అల్లుఅర్జున్‌ ఉండటం ఆ విజయానికి ప్లస్ అయిందని చర్చ జరిగింది. ఉన్న కొద్దిసేపు హడావుడి చేసిన అల్లు అర్జున్‌... రామ్‌ చరణ్‌కు ప్యూచర్లో గట్టి పోటీ ఇస్తాడని అంటున్నారు. మరి మెగా బెర్త్‌ను కాస్తా అల్లు ఫ్యామిలీ తన్నుకుపోతుందా... చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments