Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే'కి యువన్ మ్యూజిక్!

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (12:38 IST)
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, కాజల్ జోడిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో, శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. ఇటీవలె ఈ సినిమా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుని హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఏప్రిల్ 21నుంచి ప్రారంభం కానుంది.

అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్నందించనున్నారని వార్తలు వచ్చాయి. సంగీతం అభిరుచి కలిగిన కృష్ణవంశీ, తమన్ కాంబినేషన్‌లో ఈ సినిమా సాంగ్స్ సంచలనం సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమాకు ఇప్పుడు యువన్‌శంకర్‌రాజా సంగీత దర్శకునిగా తీసుకున్నట్లు తెలిసింది. యువన్ తెలుగులో 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే', 'దూసుకెళ్తా' తదితర చిత్రాలకు సంగీతం అందించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments