పొల్లాచ్చిలో చరణ్, కాజల్... ప్రకృతిఅందాల నడుమ రొమాన్స్!

Webdunia
శుక్రవారం, 14 మార్చి 2014 (12:10 IST)
FILE
ఎవడు సినిమా తర్వాత రామ్ చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. హీరో శ్రీకాంత్, కమలిని ముఖర్జీలు కూడా ప్రధాన భూమిక పోషించనున్నారు.

ప్రస్తుతం పొల్లాచ్చిలో ప్రకృతి అందాల నడుమ చరణ్, కాజల్‌పై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తవగానే ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఈ నెల 26 వరకు అక్కడే షెడ్యూల్ కొనసాగుతుంది. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు నిండిన కథతో ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నాడు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు

లైంగిక దాడికి ఒప్పుకోలేదని టెక్కీని చంపేశాడు.. నిప్పంటించి హత్య చేశాడు..

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం శుభాకాంక్షలు

ఇస్రోకు ఎదురుదెబ్బ.. పీఎస్ఎల్‌వీ C62/EOS-N1 ప్రయోగం విఫలం

మాలధారణలో వుంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments