బళ్లారిలో మహేష్‌ బాబు, తమన్నాల డాన్స్‌ డాన్స్

Webdunia
శనివారం, 1 మార్చి 2014 (19:36 IST)
WD
మహేష్‌ బాబు, తమన్నా కాంబినేషన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న చిత్రం 'ఆగడు'. శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఇటీవలే బళ్ళారి వెళ్ళింది. అక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో తులూరులో ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లపై నృత్యాలు తీస్తున్నారు. 50 మంది డాన్సర్లు పాల్గొన్న ఈ పాటలకు ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యదర్శకత్వం వహిస్తున్నారు.

మార్చి 15 వరకు అక్కడే పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగనుంది. ఆదివారం నుంచి అంటే మార్చి 2 నుంచి యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరణ జరుగనున్నాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మహేష్‌ బాబు చిత్రముంటుందని యూనిట్‌ చెబుతోంది.

హీరోహీరోయిన్లు ఇద్దరూ చాలా గ్లామర్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. దూకుడు తర్వాత శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఎటువంటి అంచనాలకు తావిస్తుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్

విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?

నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని

శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Show comments