Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీలో కామసూత్ర 3డి

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2013 (13:19 IST)
File
FILE
బాలీవుడ్ ఐటంగర్ల్ షెర్లిన్ చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం "కామసూత్ర త్రీడి" చిత్రం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం గమనార్హం. తాను నటించిన కామసూత్ర త్రీడి చిత్రం ఆస్కార్ నామిషన్ పోటీల్లో నిలవడం పట్ల షెర్లిన్ చోప్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై షెర్లిన్ చోప్లా స్పందిస్తూ... కామసూత్ర అనగానే చాలా మంది అదేదో వినకూడని పదం అన్నట్లుగా మోహం పెట్టేస్తారు. అందువల్ల ఇలాంటి చిత్రాలపై కొంతమంది ప్రేక్షకుల్లో చులకన భావం ఉందన్నారు. కానీ అలాంటి ఆలోచనలేమి పెట్టుకోకుండా ఈ చిత్రాన్ని ధైర్యంగా వీక్షించవచ్చని సూచిస్తున్నారు.

కాగా, ఆస్కార్ ఎంట్రీ నామినేషన్ అవార్డులలో ఈ చిత్రం "బెస్ట్ మోషన్ పిక్చర్", "బెస్ట్ ఒరిజినల్ స్కోర్", "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" విభాగాలకు ఎంపికైంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 75 పాటలు పోటీపడుతున్నాయి. అందులో 5 పాటలు ఈ చిత్రనివే కావడం విశేషం. రూపేష్ పౌల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సచిన్, రంజిత్‌లు కలిసి సంగీతాన్ని అందించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments