Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్7: వాష్ రూమ్‌లో బాయ్స్ అండ్ గర్ల్స్ సెక్స్... వీడియో హల్‌చల్

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2013 (11:02 IST)
PR
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కలర్స్ టీవీ ఛానెల్‌లో 'బిగ్‌బాస్-7' కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ జరిగిన షోలకంటే ఈ షో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ టీవీ కార్యక్రమం వివాదాలు నిలయంగా మారింది.

ఇటీవల ఇందులో పాల్గొన్న నటి సోఫియా హయత్‌‌ను తన సహచర నటుడు అర్మాన్ కోహ్లీ బూతులు తిట్టి, దాడిచేశాడనే ఆరోపణలపై అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఆయన మంగళవారం బెయిల్ ద్వారా విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ షోపై ప్రముఖ బాలీవుడ్ నటుడు, రచయిత కమల్.ఆర్.ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ఘాటైన కామెంట్స్ చేశాడు.

" ఈ బిగ్‌బాస్ షో అంతకంతకూ బూతుబాగోతంగా తయారయిందని బాయ్ అండ్ గర్ల్స్ వాష్ రూమ్‌లో సెక్స్‌ కోరికలు తీర్చుకుంటున్నారని. ఇలాంటి సిగ్గులేని పనులు చేస్తుంటడంపై తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని ఆయన ట్విట్టర్లో కామెంట్స్ చేసారు.

ఆయన ఈ కార్యక్రమంపై ఈవిధంగా స్పందించడానికి కారణం కూడా ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో
నటి తనీషా ముఖర్జీ, నటుడు అర్మాన్ కోహ్లి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. వీరిద్దరి సంభాషణల బట్టి ఇద్దరూ కోరికలను అణచుకోలేక పోతున్నారని, ఒకరితో ఒకరు సెక్స్ కోసం తహతహలాడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టం అవుతోంది.

అయితే గతంలో వీరిద్దరూ కలిసి నగ్నంగా కెమెరాకు దొరికిపోవడం సంచలనం సృష్టించింది. హౌస్‌లోకి వెళ్లినప్పట్నించీ సన్నిహితంగా మెలగుతూ వస్తున్న ఆ ఇద్దరూ నగ్నంగా, సన్నిహితంగా కనిపించి, కెమెరాకు దొరికిపోయారు. అయితే ఆ సన్నివేశాల్ని షోలో ప్రసారం చేయకపోయినా వాటి ఫుటేజ్‌ను చూసిన 'బిగ్‌బాస్' టీమ్ సభ్యులందరూ షాక్‌కి గురైయ్యారు. ఇంటర్నెట్‌లో ఈ విడియో హల్‌చల్ చేయడంతో కమల్.ఆర్.ఖాన్ ఈవిధమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?