రామ్ చరణ్‌కు తాతగా 'పందెం కోడి'రాజ్ కిరణ్ ఖరారు

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2013 (11:15 IST)
FILE
వెంకటేష్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో ఓ కీలక పాత్రకు తమిళ నటుడు రాజ్ కిరణ్ ఎంపికయ్యాడు. 'పందెం కోడి', 'ముని' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటుడు పరిచయస్తుడే. ఈ సినిమాలో చరణ్ తాత పాత్ర చాలా కీలకమైన పాత్ర. దీని కోసం మొదట్లో సూపర్ స్టార్ కృష్ణను ప్రయత్నించారు.

అయితే, ఆయన నటించడానికి విముఖత చూపడంతో, ఆ తర్వాత ఎంతోమందిని పరిశీలించి చివరికి ఈ తమిళ నటుడిని దర్శకుడు కృష్ణవంశీ ఎంపిక చేశాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరు : ట్రంప్ కాల్పుల విమరణ పొడగింపుపై ఇరాన్ కామెంట్స్

హోమ్ స్టేలో బస చేసిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇద్దరి అరెస్టు

సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం... హోం మంత్రితో భేటీ

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పితృవియోగం - మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి

స్థానిక కోటాను 95శాతానికి పెంచిన ఆంధ్రప్రదేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

Show comments