అక్కినేని నాగేశ్వర రావు 90వ బర్త్‌డే వేడుకలు 20న

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2013 (13:08 IST)
File
FILE
తెలుగు సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు 90వ పుట్టినరోజు వేడుకలు ఈనెల 20వ తేదీన ఘనంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్తు నిర్వహించనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షత వహించే సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి, మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌ రెడ్డి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా సి.నారాయణ రెడ్డి, సుప్రసిద్ధ నటి వైజయంతీ మాల, సీనియర్ నిర్మాత డి. రామానాయుడు తదితరులు పాల్గొననున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

Show comments