Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా కోసం రాజమౌళి వెబ్‌సైట్!

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2013 (11:58 IST)
FILE
దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కామీడియాతో కలిసి 'రిలీజ్‌డే.కామ్‌' అనేది నెలకొల్పారు. తెలుగు సినీ పరిశ్రమ తమ సినిమా పంపిణీలకు నేటివరకు ఇంటర్నెట్‌ ఒక సాధన మాధ్యమంగా వివినియోగించలేదు. అత్యధిక ఆన్‌లైన్‌ వీక్షకులను అత్యున్నత ప్రమాణాలతో అలరిస్తున్న ఆన్‌లైన్‌ వాణిజ్య పరిశ్రమలోకి శరవేంగా దూసుకెళుతూ ప్రపంచంలోని సీనీ వీక్షకులను, అభిమానులను అలరించడమే రిలీజ్‌డే.కామ్‌ ప్రధాన లక్ష్యమని రాజమౌళి చెప్పారు.

తమ చలనచిత్రాన్ని ఏ ప్రాంతాలలో ప్రదర్శించాలో అన్న విషయం మొదలుకొని ఆ ప్రదన్శనను ఎంత చార్జీ వసూలు చేయాలి అనే విషయం వరకు అన్నీ ఇమిడిఉన్న పరిపూర్ణ అధికారాన్ని నిర్మాతకు ఇవ్వడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన అంశం.

అంతేకాకుండా వినోదపరమైన విలువల ఆధారంగా రిలీజ్‌డే.కామ్‌ ఎంతో శ్రద్ధ వహించి తమ ఎంపికను జరిపి పలు చిత్రాలను వీక్షకులకు అందుబాటులోకి తెస్తుంది. వాటిలో చాలావరకు ఉచితంగా వీక్షించడానికి అందుబాటులో ఉంటాయి. కొన్ని మాత్రం పే ఫర్‌ వ్యూగా ఉంటాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని రాజమౌళి చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments