Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పోటుగాడు' మనోజ్ సూపర్ ఫిగర్ అంటూ వాటిని టచ్ చేస్తున్నాడు!

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:01 IST)
FILE
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'పోటుగాడు'. పవన్‌ బడియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సినిమాలో మనోజ్ ఒక పాటపాడిన విషయం తెలిసిందే. ప్యార్ మే పడిపోయా అంటూ సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో సూపర్ ఫిగర్ అనే సాంగ్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. సూపర్ ఫిగర్ అంటూ మనోజ్ డాన్స్ ఇరగిదీశాడు. ఒక సన్నివేశంలో మనోజ్ హీరోయిన్ చెస్ట్ టచ్ చేస్తూ అక్కడ నిమిరుతూ మంచి రొమాంటిక్‌గా సాగిపోతుంది ఈ పాట.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.

కన్నడలో కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు'గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments