Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తలైవా' సినిమాతో విజయ్‌కు పడిపోయిన అమలాపాల్...!

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2013 (12:59 IST)
FILE
తమిళ హీరో విజయ్ నటింటిన 'తలైవా' సినిమా అన్నీ అడ్డుంకులను దాటుకొని విడుదలై విజయం దిశగా దూసుకుపోతోంది. తెలుగులో అన్నగా ఈ సినిమా వచ్చించి. ఈ సినిమాలో విజయ్ సరసన మల్లూ బేబీ అమలాపాల్ నటించింది. అమలాపాల్‌కి ఇప్పుడు విజయ్ నిజమైన హీరోలా కనిపిస్తున్నాడు. తన వ్యక్తిత్వంతో ఈ చిన్నదాని మనసు దోచుకున్నాడు.

' తలైవా' సినిమా ఆయనతో నటించడం తన జీవితంలో ఓ అద్భుతమని అమలా అంటోంది. ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తాను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం వుండదు. కేవలం పాటలకి, గ్లామర్‌కి ఉపయోగించుకుంటారు.

అయితే, 'తలైవా'లో నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది కేవలం విజయ్ వల్లే సాధ్యపడింది. ఆ పాత్ర పోషణలో ఆయన ఎన్నో మెళకువలు నేర్పారు. వృత్తి పట్ల ఎంతో డెడికేషన్ వున్న నటుడాయన" అంటూ విజయ్‌ని తెగ పొగిడేస్తోంది అమలా.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments