Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ఎవడు'లో కాజల్ చనిపోతుందట...!

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2013 (08:56 IST)
FILE
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శృతిహాసన్, అమీజాక్సన్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'ఎవడు'. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్‌లు ప్రత్యేక పాత్రలను పోషించారు. ఇప్పుడు ఈ సినిమాలో తన పాత్రేమిటో కాజల్ బయటపెట్టేసింది.

ఈ సినిమాలో తనది చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటుందనీ, అయితే ఇందులో తన పాత్ర చనిపోతుందనీ, అక్కడి నుంచి కథ పెద్ద మలుపు తీసుకుంటుందనీ కాజల్ చెబుతోంది. పాత్ర నచ్చడం వల్లే చిన్నదైనా చేశానని చెప్పింది. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన శృతిహాసన్, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments