'ప్రేమకథా చిత్రమ్'తో బూతు చిత్రాల నుంచి బయటపడ్డా

Webdunia
గురువారం, 13 జూన్ 2013 (17:42 IST)
" బూతు చిత్రాలను తీస్తున్నాననే నింద మోసుకున్నాను. ఇండస్ట్రీలో చాలామంది అదేరకంగా నన్ను చూస్తున్నారు. అందుకే బూతే కాదు, మంచికథ, హాస్యం ఉన్నా సినిమా చూస్తారని 'ప్రేమకథా చిత్రమ్‌' ద్వారా నిరూపించుకున్నాన"ని దర్శకుడు మారుతి అన్నారు.

ఈరోజుల్లో చిత్రం తీసినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా యూత్‌ ఉన్నారు. వారికి కరెక్ట్‌ కథే అని తీశాను. ఆ తర్వాత బస్టాప్‌ తీశాను. యువతులు ప్రేమ పేరుతో తల్లిదండ్రుల ఆశయాల్ని, నమ్మకాల్ని వమ్ము చేస్తున్నారని సినిమా తీశాను. అది కరెక్ట్‌ అని తెలిసింది. ప్రేక్షకులు ఆదరించారు. కానీ ఇండస్ట్రీనే నన్ను వేరేగా చూసింది. ప్రేమకథా చిత్రమ్‌తో నన్ను అందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు కుమారులతో పాటు ఓ తల్లి మృతి.. ఎక్కడ?

5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్‌టి భాగస్వామ్యం

రాజ్యసభకు వెళ్లనున్న మెగా బ్రదర్ నాగబాబు?

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : సీఎం చంద్రబాబు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Show comments