'ఎవడు' కోసం బ్యాంకాక్‌కు రామ్‌ చరణ్, శ్రుతి హాసన్

Webdunia
గురువారం, 6 జూన్ 2013 (19:34 IST)
WD
రామ్‌ చరణ్‌ బ్యాంకాక్‌కు పయనమై వెళ్లాడు. వేసవి సెలవులు అయిపోవడంతో సినిమా షూటింగ్‌ నిమిత్తం బయలుదేరాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' చిత్రం కోసం ఆయన బ్యాంకాక్‌ వెళ్ళినట్లు తెలిసింది.

అక్కడ కొన్ని కీలక దృశ్యాలు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇటీవలే శ్రుతిహాసన్‌, రామ్‌ చరణ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఎమీజాక్సన్‌ కూడా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Krishna water: తిరుమల, తిరుపతి దాహార్తిని తీర్చనున్న కృష్ణాజలాలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా బంధిస్తే పోలా... నోరు తెరిచిన ట్రంప్

Telangana : తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

Vijayawada : భార్యను సంసారానికి పంపలేదని.. అత్తను చంపేశాడు..

Chhattisgarh: యువతిపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ సిబ్బంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments