సన్నీ లియోన్ అండర్‌వేర్‌ను ఆన్‌లైన్లో వేలం వేస్తా: పూజా భట్

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (15:28 IST)
సన్నీ లియోన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆమె పోర్న్ స్టార్.. నగ్ననటి అని మళ్లీమళ్లీ వివరించనక్కర్లేదు. ఈ నటితో జిస్మ్ -2 చిత్రాన్ని నిర్మిస్తున్న సంచలన సెక్సీబాంబ్ పూజా భట్ తన అభిమానులకు కానుక ఇవ్వనున్నట్లు తన ట్విట్టర్‌లో ప్రకటించింది. 

ఇంతకీ అదేంటయా.. అని మళ్లీ ట్వీట్ చేస్తే, మీరు ఎంతగానో ఇష్టపడి తాయిలం మీకోసం త్వరలో రాబోతోందంటూ ఊరిస్తూ ఆ తర్వాత అసలు సంగతి బయటపెట్టింది. జిస్మ్-2లో సన్నీ లియోన్ వేసుకున్న అండర్‌వేర్‌ను వేలంలో పెడతానని ప్రకటించింది. అయితే ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తామని తెలిపింది. సన్నీ లియోన్ లింగరీ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూనే పనిలో పనిగా మరో షాక్ కూడా ఇచ్చింది.

అదేమిటంటే.. నటులు రాందీప్ హూడా, అరుణోదయ్ సింగ్ లోదుస్తుల్ని కూడా వేలంలో పెట్టనున్నట్లు ప్రకటించింది. సన్నీ లియోన్ లింగరీ సంగతి సరే... మరి హీరోల డ్రాయర్లు ఎవరు కొంటారనుకుంటుందో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు