Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అందం' కోసం వర్మ తాపత్రయం!

Webdunia
గురువారం, 15 మార్చి 2012 (14:00 IST)
WD
WD
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ 'అందం' చిత్రం కోసం నానా తంటాలుపడుతున్నాడు. దగ్గుబాటి రానాను, నథాలియా కౌర్‌ల జంటగా "అందం" చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రం యాక్షన్‌, లవ్‌స్టోరీతో ఉంటుంది. షూటింగ్‌ మొత్తం విదేశాల్లో ఇంతవరకూ చూడనటువంటి అద్భుతమైన లొకేషన్లలో షూట్‌ చేయనున్నారు.

దీనిపై వర్మ మాట్లాడుతూ.. ఇంతవరకు నా సినిమాల్లో మురికివాడలు, ఇరుకు సందులు, చీకటి ఇళ్ళనే లొకేషన్స్‌గా ఎంచుకునేవాణ్ణి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా మొట్టమొదటిసారిగా అత్యంతమైన అందమైన లొకేషన్లలో అందమైన భామ మధ్యలో చిత్రాన్ని రూపొందిస్తున్నానని. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ప్రకటనలో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

Show comments