హ్యాకర్ల వెకిలి చేష్టలు: ఫేస్‌బుక్‌లో నగ్న చిత్రాల హోరు

Webdunia
గురువారం, 24 నవంబరు 2011 (13:46 IST)
ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి చూడాలంటే ఇపుడు చాలామంది భయపడుతున్నారు. ఖాతాన ు తెరిస్తే చాలు నగ్న చిత్రాలు దర్శనమిస్తున్నాయట. నగ్న చిత్రాల దర్శనమివ్వడమే కాకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తూ, పోర్న్ సైట్లకు లింక్ చేస్తూ వీక్షకుల పల్స్‌కు పరీక్ష పెడుతున్నారట హ్యాకర్లు. 

ఫేస్‌బుక్‌కు సంబంధించి ఇప్పటివరకూ సుమారు 60 లక్షల ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయనీ, వీటిలో 2 లక్షల ఖాతాలు బెంగళూరుకు చెందినవిగా ఉన్నాయని సైబర్ పోలీసులు వెల్లడిస్తున్నారు.

హ్యాకింగ్‌కు గురైన ఫేస్‌బుక్ ఖాతాల్లో.. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన వారి ఖాతాల్లో ప్రముఖ నటి పేరు పేర్కొంటే.. ఆ నటి అత్యాచారానికి గురైందనీ, ఆ తర్వాత హత్య చేయబడిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారట. దీనిని నియంత్రించేదుకు ఫేస్ బుక్ యాజమాన్యంతోపాటు పోలీసులు కూడా రంగంలోకి దిగారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

సర్పంచ్ పదవికి వేలం పాట... ధర రూ.73 లక్షలు.. పోటీ నుంచి తప్పుకున్న ప్రత్యర్థులు..

Schools: అన్నమయ్య జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం