Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో టాప్ రేంజ్ ఫాలోయర్స్‌తో అల్లుఅర్జున్‌

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2011 (19:36 IST)
WD
ఈమధ్య హీరోలు సోషల్‌నెట్‌వర్క్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. వారిపేరన కొన్ని ప్యాకేజీలు కూడా క్రియేట్‌ చేస్తున్నారు. విద్యావంతులు, ఉన్నత విలువలుగలవారు ఎక్కువగా ఫేస్‌బుక్‌.కామ్‌ ఉపయోగిస్తున్నారు. ఈసారి అల్లుఅర్జున్‌కి ఇందులో విశిష్టస్థానం దక్కింది.

అల్లు అర్జున్‌కు లక్షా యాభైవేలు మంది ఫాలోయర్స్‌ రావడం విశేషంగా చెప్పాలి. దక్షిణాదిలో సూర్య తర్వాత ఎక్కువమంది ఫాలోయర్స్‌ అర్జున్‌కే ఉన్నారని గీతా ఆర్ట్స్‌ మంగళవారంనాడు తెలియజేసింది.

దీనిపై అర్జున్‌ స్పందిస్తూ.. ఫేస్‌బుక్‌లో నా పేరిట క్రియేట్‌ అయిన పేజీకి ఇంతమంది ఫాలోయర్స్ రావడం చాలా హ్యీపీగా ఉంది. ముఖ్యంగా వెబ్‌సైట్‌ సోదరులకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments