Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమలా రామన్, కృష్ణుడుల 'కులుమనాలి'

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2011 (21:21 IST)
WD
రచయిత వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో 'కులుమనాలి' అనే చిత్రం తెరకెక్కనుంది. విమలారామన్‌, కృష్ణుడు, శశాంక్‌, అర్చన సమీక్ష, అక్షయ్‌, రీతుకౌర్‌ ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రాన్ని జాహ్నవి పతాకంపై నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించనున్నారు.

నవ్యమైన కథాంశంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. నవంబర్‌ 13న కులుమనాలిలో చిత్రీకరణ ప్రారంభించి ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, థ్రిల్లర్‌ చిత్రాలంటే హౌస్‌, ఫారెస్ట్‌ నేపథ్యాలు తెలుసు. కానీ కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుబోతుంది అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments