Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాటర్ గ్రాండ్ బర్త్ డే కోసం టాలీవుడ్‌కు విచ్చేసిన వర్మ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2011 (22:30 IST)
WD
సెలబ్రిటీలలో చాలామందికి పట్టింపులు, జాతకాలు, శుభసమయాలు ఉంటాయని మనకు తెలిసిందే. ఐతే సెన్సేషనల్ డైరెక్టర్ వర్మకు అలాంటి పట్టింపులు ఉండవని టాలీవుడ్ సినీజనం చెపుతుంటారు. ఆయన ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నారంటే దాన్ని అనుకున్న టైంకి అనుకున్నట్లుగా జరిపి తీరుతారనే నానుడి ఉంది. అదీ వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం.

అదలావుంచితే సోమవారంనాడు రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఏదైనా సినిమా వ్యవహారమా.. అని అనుకునేరు. అదేంకాదు తన ఒక్కగానొక్క కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకునేందుకు వచ్చినట్లు తెలిసింది. తండ్రిగా కుమార్తె బర్త్ డే విషెస్ చెప్పి, దగ్గరుండి సెలబ్రేట్ చేయడంలో ఉన్న ఆనందం వేరు కదా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments