రామ్‌ చరణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి చిత్రం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2011 (16:37 IST)
WD
WD
' మగధీర' ఫేమ్‌ రామ్‌చరణ్‌ హీరోగా 'బృందావనం' దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ... మా బేనర్‌లో వంశీ రెండు చిత్రాలకు హిట్‌ ఇచ్చాడు. రామ్‌ చరణ్‌ మా బ్యానర్‌లో నటిస్తున్న మొట్టమొదటి చిత్రం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందన్నారు.

అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో నటీనటుల ఎంపిక జరుగుతుంది. వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ రామ్‌చరణ్ కథ విని చాలా ఉద్విగ్నతకు లోనయ్యారు. వెంటనే అంగీకరించారు. స్క్రిప్ట్‌ దశలోనే ఉంది అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

Show comments