కత్రినా కైఫా..? ఆమె ఎవరు..?: మనీష్ తివారీ ప్రశ్న

Webdunia
బుధవారం, 20 జులై 2011 (15:46 IST)
రాహుల్ గాంధీ సగం భారతీయుడని వ్యాఖ్యానించిన కత్రినా కైఫ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భావిప్రధానిగా చెప్పబడుతున్న రాహుల్ గాంధీని సగం భారతీయుడని కత్రినా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. 

చివరికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీని ఇదే విషయంపై కదిలిస్తే.. కత్రినా కైఫా..? ఎవరామె..? అంటూ ప్రశ్నలు సంధించారు. ఆమెవరో తమకు తెలియదనీ, అటువంటప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల గురించి పట్టించుకోవాల్సిన పనేముంది అంటూ ముగించారు.

ఇదిలావుండగా కత్రినా వ్యాఖ్యలపై స్పందిస్తే విషయం మరీ పెద్దదైపోతుందనీ, కనుక ఆమె చేసిన వ్యాఖ్యలపై మౌనాన్ని పాటించడమే మంచిదని కాంగ్రెస్ వర్గాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అవకాశం వచ్చినప్పుడు మాత్రం దుమ్ము దులపాలని అనుకుంటున్నట్లు భోగట్టా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

Show comments