ఔను..! వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు..!!

Webdunia
శనివారం, 2 జులై 2011 (22:39 IST)
WD
దక్షిణాది మైఖేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా తన ప్రియురాలు నయనతారకోసం ఎట్టకేలకు మొదటి భార్యను విడాకులకు ఒప్పించగలిగాడు. శనివారం భార్య రమాలత్, ప్రభుదేవా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చారు. విచారణ చేసిన కోర్టు వారి విడాకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసుపై ఈనెల 7వ తేదీన విచారణ జరుగనుంది.

ఇదిలావుండగా తన మొదటి భార్యాపిల్లల పేరన బ్యాంకులో 10 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు ప్రభుదేవా. అదేవిధంగా చెన్నై, హైదరాబాదులలో సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలను వారికి రాసి ఇచ్చాడు.

ఎంతకీ భర్త తన దారికి రాకపోవడంతో రమాలత్ విడాకులు తీసుకునేందుకు అంగీకరించింది. ఇక నయనతార తన పంతాన్ని నెగ్గించుకుని ప్రియుడు ప్రభుదేవాను మొగుడ్ని చేసుకోబోతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

Show comments