Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో లుకలుకలున్నాయో లేదో ఇప్పుడు తెలుస్తుంది

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2011 (15:56 IST)
ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం. అంతా ఒక్కటే. ఇక్కడ ఎటువంటి ఇగోలు లేవు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటాం... అనేది నిజమైతే తోటి ఆర్టిస్టుగా.. బాలయ్యబాబు నటించిన 'పరమవీరచక్ర' చూసి బొకేలతో గ్రీటింగ్‌ చెప్పాలని డ ా|| దాసరి నారాయణ అన్నారు. ఈ దెబ్బతో వాళ్ళలో ఒక గుబులు రేగుతుందని చెప్పుకొచ్చారు.

' పరమవీరచక్ర' సినిమా విడుదలై 2వరోజు అయిన సందర్భంగా దాసరి మాట్లాడారు. ఆర్టిస్టుగా బాలయ్యబాబును మెచ్చుకోవాలి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అసలు అందరూ హీరోలు తోటిహీరోల చిత్రాలను చూడాలని సూచించారు.

మళ్లీ చెపుతున్నా బాలయ్యకు అవార్డు గ్యారంటీ
బాలయ్యబాబుకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందనేందుకు ఏమాత్రం సంకోచించడం లేదని దాసరి అన్నారు. ఇటీవలే ఓ ఫంక్షన్‌లో ఆయన అన్నమాటలను గురించి విలేకరులు అడుగగా...అవును. తప్పకుండా వస్తుంది. హీరోగా ఆయన చేసిన రావణబ్రహ్మ, కొమరంభీమ్‌ పాత్రలు అద్భుతంగా చేశాడు. మేజర్‌ జయసింహ పాత్రలో జీవించాడు. ఆ పాత్రను చూస్తుంటే ఎన్‌.టి.ఆర్‌. గుర్తుకువచ్చారు అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Show comments